33rd Blood Donation

మూడు నెలల లోపే మూడుసార్లు రక్తదానం.

ఈ రోజు 09.06.2021కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ లో అత్యవసర ఆపరేషన్ ఉన్న వ్యక్తికి రక్తదానం చేసిన ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు.
20.02.2021 రోజునే యశోద హాస్పిటల్ మలక్పేట్ లో అత్యవసర ఆపరేషన్ ఉన్న ఒక మహిళకు రక్తదానం చేయడం జరిగింది,
13.05.2021 రోజున డెక్కన్ హాస్పిటల్ లో అత్యవసర ఆపరేషన్ కోసం ప్లేట్లెట్ దానం చేయండం జరిగింది.
మూడునెలల లోపే అయినప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు ఉన్నపటికీ తన ప్రాణం కంటే ఆపదలో ఉన్నవారికి సహయపడలనే గుణమే ఇప్పటికి 33సార్లు రక్తదానం చేయడానికి ప్రేరణఇచ్చింది.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *