రోడ్డు పైన వాహనాలు నిలుపవద్దు: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు

రోడ్డు పైన వాహనాలు నిలుపవద్దు: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు

కొత్తపేట: బారి వాహనాలు రోడ్డు పైన నిలిపి ప్రమాదాలకు బాద్యులు కావద్దని డ్రైవర్స్ కి కొత్తపేట వద్ద ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ నాగమల్లు సూచించారు, రోడ్డు పై వాహనాలు నిలుపడం, స్పీడ్గా వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్స్ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు బుక్ చేస్తామని…