Rushita Charitable First Aid today for a young man injured in a road accident at NTR Nagar

ఈరోజు NTR నగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి రుషిత చారిటబుల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ద్వారా ప్రథమ చికిత్స చేసి దగ్గరలోని హాస్పిటల్ లో మా వాహనం లో తీసుకొనివెళ్లి చేపరించడం జరిగింది.  

Daughter of a poor man from Chhattisgarh state

ఈరోజు వాట్సాప్ గ్రూప్ లో చత్తిసఘడ్ రాష్ట్రంకి చెందిన ఒక పేద వ్యక్తి కూతురు బిల్డింగ్ పై నుండి పడిపోవడంతో చత్తిసఘడ్ నుండి హైద్రాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది, ఆపరేషన్ కోసం అత్యవసరంగా A+ve రక్తం రెండు యూనిట్లు అవసరం అని తెలుసుకొని వెంటనే తమ్ముడు Vura venu కి, హెల్పింగ్…

Rishita Charitable First Aid Kit

ఈరోజు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఋషిత చారిటబుల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ద్వారా ప్రథమ చికిత్స చేసిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు.

Apsa is a charity

23.11.2021 రోజున అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 40 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులు అందించిన ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు.

 బాలుడి వైద్య కోసం 10000 అందించిన ఇన్స్పెక్టర్ నాగమల్లు

బాలుడి వైద్య కోసం 10000 అందించిన ఇన్స్పెక్టర్ నాగమల్లు

ఎల్బీనగర్: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, చిన్ననేమిల గ్రామానికి చెందిన శాగంటి రవి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి నిర్మాణం లో ఉన్న ఇంటికి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు, అతడి కుమారుడు ఉదయ్ 9 సంవత్సరాలు 25.6.2021 రోజున రెండవ అంతస్తునుండి కిందపడటంతో తలకు తీవ్రమైన గాయం అయ్యింది. ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్…

Response old age home in local Vanasthalipuram on the occasion of Father’s Day.

ఫాదర్స్ డే సందర్భంగా స్థానిక వనస్థలిపురం లోని స్పందన వృద్ధాశ్రమం లో వయో వృద్దులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,సుధాకర్ శర్మ గారితో కలిసి 40 మంది వృద్దులకు మధ్యాహ్న భోజనం వడ్డించడం జరిగింది.  

 Traffic Inspector Nagamallu Helping Hand

Traffic Inspector Nagamallu Helping Hand

ఈరోజు ఎల్బీనగర్ దగ్గరలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి తనకు తానుగా బైక్ స్కిడ్ కావడంతో కిందపడి తలకు తీవ్రగాయాలయ్యాయి వెంటనే స్పందించిన ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు ఫస్ట్ ఎయిడ్ చేసి తలకు కట్టుకట్టి దగ్గరలోని హాస్పిటల్ కి పంపించడం జరిగింది.