November 24, 2021 Helping Hand 0 ఈరోజు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఋషిత చారిటబుల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ద్వారా ప్రథమ చికిత్స చేసిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు.