ఈరోజు వాట్సాప్ గ్రూప్ లో చత్తిసఘడ్ రాష్ట్రంకి చెందిన ఒక పేద వ్యక్తి కూతురు బిల్డింగ్ పై నుండి పడిపోవడంతో చత్తిసఘడ్ నుండి హైద్రాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది, ఆపరేషన్ కోసం అత్యవసరంగా A+ve రక్తం రెండు యూనిట్లు అవసరం అని తెలుసుకొని వెంటనే తమ్ముడు Vura venu కి, హెల్పింగ్ హ్యాండ్ టైసన్ కి ఫోన్ చేయగానే, రక్తదాతలు కోటేశ్, శ్రీను ని స్వయంగా మా వాహనంలో తీసుకెళ్లి రక్తదానం చేయడం జరిగింది,దూరం నుండి వచ్చిన వారికి మిమున్నామని ముందుకి వచ్చి రక్థదానం చేసిన వారికి ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *