కొత్తపేట: బారి వాహనాలు రోడ్డు పైన నిలిపి ప్రమాదాలకు బాద్యులు కావద్దని డ్రైవర్స్ కి కొత్తపేట వద్ద ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ నాగమల్లు సూచించారు, రోడ్డు పై వాహనాలు నిలుపడం, స్పీడ్గా వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్స్ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు బుక్ చేస్తామని తెలిపారు,ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కళాబృందం సభ్యులు పాటలు పాడి డ్రైవర్స్ కి అవగాహన కలిగించారు,ఈయొక్క కార్యక్రమంలో అరుణ్,కుమారు,రవి తదితరులు పాల్గొన్నారు.
1 Comment
We must remember our family members while Driving the vehicles and Professional Drivers of Cab/Auto/Light/Heavy Vehicles should maintain their family group photos in their vehicles infront of them while driving….