గంజాయి వల్ల కలిగే తీవ్ర పరిణామాలను విద్యార్దులకు విస్తరిస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు.
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 203 మంది తో రక్తదానంకి ప్రోత్సాహo అందించిన ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు.
ఎల్బీనగర్: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, చిన్ననేమిల గ్రామానికి చెందిన శాగంటి రవి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి నిర్మాణం లో ఉన్న ఇంటికి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు, అతడి కుమారుడు ఉదయ్ 9 సంవత్సరాలు 25.6.2021 రోజున రెండవ అంతస్తునుండి కిందపడటంతో తలకు తీవ్రమైన గాయం అయ్యింది. ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్…
ఫాదర్స్ డే సందర్భంగా స్థానిక వనస్థలిపురం లోని స్పందన వృద్ధాశ్రమం లో వయో వృద్దులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,సుధాకర్ శర్మ గారితో కలిసి 40 మంది వృద్దులకు మధ్యాహ్న భోజనం వడ్డించడం జరిగింది.
కొత్తపేట: బారి వాహనాలు రోడ్డు పైన నిలిపి ప్రమాదాలకు బాద్యులు కావద్దని డ్రైవర్స్ కి కొత్తపేట వద్ద ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ నాగమల్లు సూచించారు, రోడ్డు పై వాహనాలు నిలుపడం, స్పీడ్గా వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని డ్రైవర్స్ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు బుక్ చేస్తామని…
ఈరోజు ఎల్బీనగర్ దగ్గరలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి తనకు తానుగా బైక్ స్కిడ్ కావడంతో కిందపడి తలకు తీవ్రగాయాలయ్యాయి వెంటనే స్పందించిన ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు ఫస్ట్ ఎయిడ్ చేసి తలకు కట్టుకట్టి దగ్గరలోని హాస్పిటల్ కి పంపించడం జరిగింది.
మూడు నెలల లోపే మూడుసార్లు రక్తదానం. ఈ రోజు 09.06.2021కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ లో అత్యవసర ఆపరేషన్ ఉన్న వ్యక్తికి రక్తదానం చేసిన ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు. 20.02.2021 రోజునే యశోద హాస్పిటల్ మలక్పేట్ లో అత్యవసర ఆపరేషన్ ఉన్న ఒక మహిళకు రక్తదానం చేయడం జరిగింది, 13.05.2021 రోజున డెక్కన్…